Psalm 75:7

It is God who judges: He brings one down, he exalts another.

కీర్తనలు 75:7

kirtanalu 75:7

దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకనిని తగ్గించును ఒకనిని హెచ్చించును

Devude tirpu tirchuvadu ayana okanini tagginchunu okanini hechchinchunu