Receive daily verses:

And so we know and rely on the love God has for us. God is love. Whoever lives in love lives in God, and God in them.
1 యోహాను 4:16
1 yohanu 4:16
మనయెడల దేవునికున్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వానియందు నిలిచియున్నాడు
Manayedala devunikunna premanu manameriginavaramai dani nammukoniyunnamu devudu premasvarupiyai yunnadu premayamdu nilichiyumduvadu devuniyamdu nilichiyunnadu devudu vaniyamdu nilichiyunnadu