Receive daily verses:

But avoid foolish controversies and genealogies and arguments and quarrels about the law, because these are unprofitable and useless.
తీతుకు 3:9
tituku 3:9
అవివేక తర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము
Aviveka tarkamulunu vamsavalulunu kalahamulunu dharmasastramunugurchina vivadamulunu nisprayojanamunu vyarthamunai yunnavi ganuka vatiki duramuga umdumu