Receive daily verses:

And sang the song of God’s servant Moses and of the Lamb: “Great and marvelous are your deeds, Lord God Almighty. Just and true are your ways, King of the nations.
ప్రకటన గ్రంథము 15:3
prakatana gramthamu 15:3
వారు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచు ప్రభువా దేవా సర్వాధికారీ నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి
Varu devuni dasudagu mose kirtanayu gorrapilla kirtanayu paduchu prabhuva deva sarvadhikari ni kriyalu ghanamainavi ascharyamainavi yugamulaku raja ni margamulu nyayamulunu satyamulunai yunnavi