Receive daily verses:

For I will not trust in my bow, Nor shall my sword save me. But You have saved us from our enemies, And have put to shame those who hated us.
కీర్తనలు 44:6-7
kirtanalu 44:6-7
నేను నా విల్లును నమ్ముకొనను నా కత్తి నన్ను రక్షింపజాలదు మా విరోధుల చేతిలోనుండి నీవే మమ్మును రక్షించితివి మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచితివి
Nenu na villunu nammukonanu na katti nannu raksimpajaladu ma virodhula chetilonumdi nive mammunu raksinchitivi mammunu dvesinchuvarini sigguparachitivi