Psalm 80:3

Restore us, O God; make your face shine on us, that we may be saved.

కీర్తనలు 80:3

kirtanalu 80:3

దేవా మమ్మును మళ్లించుము నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము అప్పుడు మేము రక్షణ పొందుదుము

Deva mammunu mallinchumu ni mukhakamti prakasimpajeyumu appudu memu raksana pomdudumu