Receive daily verses:

GOD, your God, has blessed you in everything you have done. He has guarded you in your travels through this immense wilderness. For forty years now, GOD, your God, has been right here with you. You haven't lacked one thing.
ద్వితీయోపదేశకాండము 2:7
dvitiyopadesakamdamu 2:7
నీ దేవుడైన యెహోవా నీవు చేయు సమస్తమును ఆశీర్వదించి ఈ గొప్ప అరణ్యములో నీవు సంచరించుటను ఎరిగియున్నాడు ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు నీకేమియు తక్కువ కాలేదు
Ni devudaina yehova nivu cheyu samastamunu asirvadinchi i goppa aranyamulo nivu sancharinchutanu erigiyunnadu i naluvadi samvatsaramulu ni devudaina yehova niku todaiyunnadu nikemiyu takkuva kaledu