Luke 7:47

Therefore, I tell you, her many sins have been forgiven—as her great love has shown. But whoever has been forgiven little loves little.

లూకా 7:47

luka 7:47

ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును

ame vistaramuga preminchenu ganuka ame vistara papamulu ksamimpabadenani nito cheppuchunnanu evaniki konchemuga ksamimpabaduno vadu konchemuga preminchunu