Receive daily verses:

But the Lord said to Samuel, “Do not consider his appearance or his height, for I have rejected him. The Lord does not look at the things people look at. People look at the outward appearance, but the Lord looks at the heart.”
1 సమూయేలు 16:7
1 samuyelu 16:7
అయితే యెహోవా సమూయేలుతో అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు నేను అతనిని త్రోసివేసియున్నాను మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అనెను
Ayite yehova samuyeluto atani rupamunu atani ettunu laksyapettakumu manusyulu laksyapettuvatini yehova laksyapettadu nenu atanini trosivesiyunnanu manusyulu pairupamunu laksyapettuduru gani yehova hrudayamunu laksyapettunu anenu