Receive daily verses:

See what great love the Father has lavished on us, that we should be called children of God! And that is what we are! The reason the world does not know us is that it did not know him.
1 యోహాను 3:1
1 yohanu 3:1
మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు
manamu devuni pillalamani piluvabadunatlu tamdri manaketti premananugrahincheno chududi manamu devuni pillalame i hetuvucheta lokamu manalanu erugadu elayanaga adi ayananu erugaledu