Revelation 2:11

He who has an ear, let him hear what the Spirit says to the churches. He who overcomes shall not be hurt by the second death.

ప్రకటన గ్రంథము 2:11

prakatana gramthamu 2:11

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియు పొందడు

Samghamulato atma cheppuchunna mata chevigalavadu vinunugaka jayinchuvadu remdava maranamuvalana e haniyu pomdadu