Proverbs 11:9

With their mouths the godless destroy their neighbors, but through knowledge the righteous escape.

సామెతలు 11:9

sametalu 11:9

భక్తిహీనుడు తన నోటిమాటచేత తన పొరుగువానికి నాశనము కలుగజేయును జ్ఞానముచేత నీతిమంతులు తప్పించుకొందురు

Bhaktihinudu tana notimatacheta tana poruguvaniki nasanamu kalugajeyunu jnanamucheta nitimamtulu tappinchukomduru