1 Samuel 15:29

He who is the Glory of Israel does not lie or change his mind; for he is not a human being, that he should change his mind.

1 సమూయేలు 15:29

1 samuyelu 15:29

ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడు కాడు గనుక ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపపడడు

Israyeliyulaku adharamainavadu narudu kadu ganuka ayana abaddhamadadu paschattapapadadu