Deuteronomy 6:13

Fear the Lord your God, serve him only and take your oaths in his name.

ద్వితీయోపదేశకాండము 6:13

dvitiyopadesakamdamu 6:13

నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను

ni devudaina yehovaku bhayapadi ayananu sevinchi ayana perata pramanamu cheyavalenu