Proverbs 17:13

Evil will never leave the house of one who pays back evil for good.

సామెతలు 17:13

sametalu 17:13

మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటినుండి కీడు తొలగిపోదు

Meluku pratiga kidu cheyuvani imtinumdi kidu tolagipodu