Pslam 139:1-6

1 You have searched me, Lord, and you know me. 2 You know when I sit and when I rise; you perceive my thoughts from afar. 3 You discern my going out and my lying down; you are familiar with all my ways. 4 Before a word is on my tongue you, Lord, know it completely. 5 You hem me in behind and before, and you lay your hand upon me. 6 Such knowledge is too wonderful for me, too lofty for me to attain.

కీర్తనలు 139:1-6

kirtanalu 139:1-6

యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు

Yehova nivu nannu parisodhinchi telisikoni yunnavu nenu kurchumduta nenu lechuta niku teliyunu naku talampu puttakamunupe nivu na manassu grahinchuchunnavu na nadakanu na padakanu nivu parisilana chesiyunnavu na charyalannitini nivu baguga telisikoniyunnavu yehova mata na nalukaku rakamunupe adi niku purtiga telisiyunnadi venukanu mumdunu nivu nannu avarinchiyunnavu ni cheyi namida unchiyunnavu itti telivi naku minchinadi adi agocharamu adi nakamdadu