Ecclesiastes 1:3

What do people gain from all their labors at which they toil under the sun?

ప్రసంగి 1:3

prasamgi 1:3

సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభమేమి

Suryuni krimda narulu paduchumdu patu amtativalana variki kaluguchunna labhamemi