Receive daily verses:

Do not let your heart envy sinners, but always be zealous for the fear of the Lord.
సామెతలు 23:17
sametalu 23:17
పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము
papulanu chuchi ni hrudayamamdu matsarapadakumu nityamu yehovayamdu bhayabhaktulu kaligiyumdumu