Receive daily verses:

My God sent his angel, and he shut the mouths of the lions. They have not hurt me, because I was found innocent in his sight. Nor have I ever done any wrong before you, Your Majesty.
దానియేలు 6:22
daniyelu 6:22
నా దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లు మూయించెను గనుక అవి నాకు హాని చేయలేదు ఆయన దృష్టికి నేను నిర్దోషినని తేలితిని రాజా నీ దృష్టికి కూడ నేను నేరము చేయలేదు
Na devudu tana dutanu pampi simhamula nollu muyinchenu ganuka avi naku hani cheyaledu ayana drustiki nenu nirdosinani telitini raja ni drustiki kuda nenu neramu cheyaledu