Receive daily verses:

But I will sing of your strength, in the morning I will sing of your love; for you are my fortress, my refuge in times of trouble.
కీర్తనలు 59:16
kirtanalu 59:16
నేనైతే నీ బలమునుగూర్చి పాడెదను ఉదయమున నీ కృపనుగూర్చి ఉత్సాహగానము చేసెదను ఆపత్కాలమున నీవు నాకు ఎత్తయిన కోటగాను ఆశ్రయముగాను ఉంటివి
Nenaite ni balamunugurchi padedanu udayamuna ni krupanugurchi utsahaganamu chesedanu apatkalamuna nivu naku ettayina kotaganu asrayamuganu umtivi