Receive daily verses:

He chose to give us birth through the word of truth, that we might be a kind of firstfruits of all he created.
యాకోబు 1:18
yakobu 1:18
ఆయన తాను సృజించినవాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్పప్రకారము కనెను
Ayana tanu srujinchinavatilo manamu prathamaphalamuga umdunatlu satyavakyamuvalana manalanu tana samkalpaprakaramu kanenu