Receive daily verses:

My lovingkindness and my fortress, My high tower and my deliverer, My shield and the One in whom I take refuge, Who subdues my people under me.
కీర్తనలు 144:2
kirtanalu 144:2
ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నా రక్షకుడు నా కేడెము నేను ఆశ్రయించువాడు నా ప్రజలను నాకు లోపరచువాడు
Ayana naku krupanidhi na kota na durgamu na raksakudu na kedemu nenu asrayinchuvadu na prajalanu naku loparachuvadu