Receive daily verses:

Godly sorrow brings repentance that leads to salvation and leaves no regret, but worldly sorrow brings death.
2 కొరింథీయులకు 7:10
2 korimthiyulaku 7:10
దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును
Daivachittanusaramaina duhkhamu raksanarthamaina marumanassunu kalugajeyunu i marumanassu duhkhamunu puttinchadu lokasambamdhamaina duhkhamu maranamunu kalugajeyunu