Receive daily verses:

Good will come to those who are generous and lend freely, who conduct their affairs with justice. Surely the righteous will never be shaken; they will be remembered forever. They will have no fear of bad news; their hearts are steadfast, trusting in the Lord. Their hearts are secure, they will have no fear; in the end they will look in triumph on their foes.
కీర్తనలు 112:5-8
kirtanalu 112:5-8
దయాళుడై అప్పిచ్చువాడు మేలు నొందును అట్టివాడు న్యాయముగా తన కార్యము జరుపుకొనును అట్టివాడు ఎప్పుడును కదల్చబడడు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు దుర్వార్త వలన అతడు భయపడడు యెహోవాను నమ్ముకొనుచు అతని హృదయము స్థిరముగా నుండును అతని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువులకు కలుగు గతిని చూచువరకు అతడు భయపడడు
Dayaludai appichchuvadu melu nomdunu attivadu nyayamuga tana karyamu jarupukonunu attivadu eppudunu kadalchabadadu nitimamtulu nityamu jnapakamulo numduru durvarta valana atadu bhayapadadu yehovanu nammukonuchu atani hrudayamu sthiramuga numdunu atani manassu sthiramuga numdunu tana satruvulaku kalugu gatini chuchuvaraku atadu bhayapadadu