2 Corinthians 4:8-9

We are hard pressed on every side, but not crushed; perplexed, but not in despair; persecuted, but not abandoned; struck down, but not destroyed.

2 కొరింథీయులకు 4:8-9

2 korimthiyulaku 4:8-9

ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము పడద్రోయబడినను నశించువారము కాము

Etuboyinanu sramapaduchunnanu irikimpabaduvaramu kamu apayamulonunnanu kevalamu upayamu lenivaramu kamu tarumabaduchunnanu dikkulenivaramu kamu padadroyabadinanu nasinchuvaramu kamu