Receive daily verses:

Who then is the one who condemns? No one. Christ Jesus who died—more than that, who was raised to life—is at the right hand of God and is also interceding for us.
రోమీయులకు 8:34
romiyulaku 8:34
శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తుయేసే అంతేకాదు మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే
Siksa vidhinchuvadevadu chanipoyina kristuyese amtekadu mrutulalonumdi lechinavadunu devuni kudiparsvamuna unnavadunu manakoraku vijnapanamu cheyuvadunu ayane