Receive daily verses:

Then I said: 'Lord, the God of heaven, the great and awesome God, who keeps his covenant of love with those who love him and keep his commandments...'
నెహెమ్యా 1:5
nehemya 1:5
ఎట్లనగా–ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా...
etlanaga–akasamamdunna deva yehova, bhayamkarudavaina goppa deva, ninnu preminchi ni ajnalanu anusarinchi naduchuvarini kataksinchi varito nibamdhananu sthiraparachuvada...