Psalm 86:7

When I am in distress, I call to you, because you answer me.

కీర్తనలు 86:7

kirtanalu 86:7

నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టెదను నీవు నాకు ఉత్తరమిచ్చెదవు

Na apatkalamamdu nenu niku morrapettedanu nivu naku uttaramichchedavu