Deuteronomy 1:31

And in the wilderness. There you saw how the Lord your God carried you, as a father carries his son, all the way you went until you reached this place.

ద్వితీయోపదేశకాండము 1:31

dvitiyopadesakamdamu 1:31

మీరు ఈ చోటికి వచ్చువరకు మీరు నడిచిన మార్గమంతటను ఒకడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొనుట అరణ్యములో మీరు చూచితిరి

Miru i chotiki vachchuvaraku miru nadichina margamamtatanu okadu tana kumaruni ettikonunatlu mi devudaina yehova mimmunu ettikonuta aranyamulo miru chuchitiri