Matthew 6:25-26

Therefore I tell you, do not worry about your life, what you will eat or drink; or about your body, what you will wear. Is not life more than food, and the body more than clothes?Look at the birds of the air; they do not sow or reap or store away in barns, and yet your heavenly Father feeds them. Are you not much more valuable than they?

మత్తయి 6:25-26

mattayi 6:25-26

అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమునుగూర్చియైనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా

amduvalana nenu mito cheppunademanaga emi timdumo emi tragudumo ani mi pranamunugurchiyainanu emi dharinchukomdumo ani mi dehamunugurchiyainanu chimtimpakudi aharamukamte pranamunu vastramukamte dehamunu goppavi kava akasapaksulanu chududi avi vittavu koyavu kotlalo kurchukonavu ayinanu mi paralokapu tamdri vatini posinchuchunnadu miru vatikamte bahu sresthulu kara