Numbers 35:34

Do not defile the land where you live and where I dwell, for I, the Lord, dwell among the Israelites.

సంఖ్యాకాండము 35:34

samkhyakamdamu 35:34

మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు దాని మధ్య నేను నివసించుచున్నాను నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను

Miru nivasinchu desamunu apavitraparachakudadu dani madhya nenu nivasinchuchunnanu nijamuga yehova anu nenu israyeliyula madhya nivasinchuchunnanu