Deuteronomy 7:21

Do not be terrified by them, for the Lord your God, who is among you, is a great and awesome God.

ద్వితీయోపదేశకాండము 7:21

dvitiyopadesakamdamu 7:21

వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు

varini chuchi jadiyavaddu ni devudaina yehova ni madhyanunnadu ayana bhayamkarudaina mahadevudu