Receive daily verses:

22 But the fruit of the Spirit is love, joy, peace, forbearance, kindness, goodness, faithfulness, 23 gentleness and self-control. Against such things there is no law.
గలతీయులకు 5:22-23
galatiyulaku 5:22-23
అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు
Ayite atma phalamemanaga prema samtosamu samadhanamu dirghasamtamu dayalutvamu manchitanamu visvasamu satvikamu asanigrahamu ittivatiki virodhamaina niyamamediyu ledu