Receive daily verses:
దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
సామెతలు 30:5
I lift up my eyes to you, to you who sit enthroned in heaven.
కీర్తనలు 123:1
kirtanalu 123:1
ఆకాశమందు ఆసీనుడవై యున్నవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను
Akasamamdu asinudavai yunnavada ni tattu na kannulettuchunnanu