Luke 6:27

But to you who are listening I say: Love your enemies, do good to those who hate you

లూకా 6:27

luka 6:27

వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి

Vinuchunna mito nenu cheppunademanaga mi satruvulanu preminchudi mimmunu dvesinchuvariki melu cheyudi