Psalm 119:46

I will speak of your statutes before kings and will not be put to shame.

కీర్తనలు 119:46

kirtanalu 119:46

సిగ్గుపడక రాజుల యెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను

Siggupadaka rajula yeduta ni sasanamulanugurchi nenu mataladedanu