Receive daily verses:

You, God, are my God, earnestly I seek you; I thirst for you, my whole being longs for you, in a dry and parched land where there is no water.
కీర్తనలు 63:1
kirtanalu 63:1
దేవా నీవు నా దేవుడవు వేకువనే నిన్ను వెదకుదును నీరు లేక ఎండిన భూమిలో నా ప్రాణము నీకొరకు దప్పిగొనుచున్నది నా శరీరము నీకొరకు ఆశపడుచున్నది
deva nivu na devudavu vekuvane ninnu vedakudunu niru leka emdina bhumilo na pranamu nikoraku dappigonuchunnadi na sariramu nikoraku asapaduchunnadi