Colossians 1:12

and giving joyful thanks to the Father, who has qualified you to share in the inheritance of his holy people in the kingdom of light.

కొలొస్సయులకు 1:12

kolossayulaku 1:12

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము

tejovasulaina parisuddhula svasthyamulo palivaramagutaku manalanu patrulanuga chesina tamdriki miru krutajnatastutulu chellimpavalenaniyu devuni batimaluchunnamu