Deuteronomy 8:3

He humbled you, causing you to hunger and then feeding you with manna, which neither you nor your ancestors had known, to teach you that man does not live on bread alone but on every word that comes from the mouth of the Lord.

ద్వితీయోపదేశకాండము 8:3

dvitiyopadesakamdamu 8:3

ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను

aharamuvalanane gaka yehova selavichchina prati matavalana narulu bradukudurani niku teliyajeyutaku ayana ninnu anachi niku akali kalugajesi nivegani ni pitarulegani ennaderugani mannato ninnu posinchenu