Galatians 2:20

I have been crucified with Christ; it is no longer I who live, but Christ lives in me; and the life which I now live in the flesh I live by faith in the Son of God, who loved me and gave Himself for me.

గలతీయులకు 2:20

galatiyulaku 2:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నాకొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను

Nenu kristuto kuda siluva veyabadiyunnanu ikanu jivinchuvadanu nenu kanu kriste nayamdu jivinchuchunnadu nenippudu sariramamdu jivinchuchunna jivitamu nannu preminchi nakoraku tannutanu appaginchukonina devuni kumaruniyamdali visvasamuvalana jivinchuchunnanu