Receive daily verses:

By day the Lord went ahead of them in a pillar of cloud to guide them on their way and by night in a pillar of fire to give them light, so that they could travel by day or night. Neither the pillar of cloud by day nor the pillar of fire by night left its place in front of the people.
నిర్గమకాండము 13:21-22
nirgamakamdamu 13:21-22
వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు
varu pagalu ratriyu prayanamu cheyunatluga yehova trovalo varini nadipinchutakai pagativela meghastambhamulonu variki velugichchutaku ratrivela agnistambhamulonu umdi variki mumduga nadachuchu vachchenu ayana pagativela meghastambhamunainanu ratrivela agnistambhamunainanu prajalayedutanumdi tolagimpaledu