Psalm 84:10

Better is one day in your courts than a thousand elsewhere; I would rather be a doorkeeper in the house of my God than dwell in the tents of the wicked.

కీర్తనలు 84:10

kirtanalu 84:10

నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము దుష్టుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిరపు గుమ్మముదగ్గర నుండుట నాకిష్టము

Ni avaranamulo oka dinamu gaduputa veyyi dinamulakamte sresthamu dustula gudaramulalo nivasinchutakamte na devuni mamdirapu gummamudaggara numduta nakistamu