Job 2:10

He replied, “You are talking like a foolish woman. Shall we accept good from God, and not trouble?” In all this, Job did not sin in what he said.

యోబు 2:10

yobu 2:10

అందుకతడు మూఢురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు మనము దేవునివలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపతగదా అనెను ఈ సంగతులలో దేనివలనను యోబు నోటి మాటతో పాపము చేయలేదు

amdukatadu mudhuralu mataladunatlu nivu mataladuchunnavu manamu devunivalana melu anubhavinchuduma kidunu manamu anubhavimpatagada anenu i samgatulalo denivalananu yobu noti matato papamu cheyaledu