Receive daily verses:

So David went to Baal Perazim, and there he defeated them. He said, “As waters break out, the Lord has broken out against my enemies before me.” So that place was called Baal Perazim.
2 సమూయేలు 5:20
2 samuyelu 5:20
దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అక్కడ వారిని హతము చేసి యెహోవా ప్రవాహజలములు కట్టను తెంపివేయునట్లు నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెనని చెప్పి ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టెను
Davidu bayalperajimunaku vachchi akkada varini hatamu chesi yehova pravahajalamulu kattanu tempiveyunatlu na satruvulanu na yeduta niluvakumda nasanamu chesenani cheppi a sthalamunaku bayalperajimu anu peru pettenu.