Receive daily verses:

In your distress you called and I rescued you, I answered you out of a thundercloud; I tested you at the waters of Meribah.
కీర్తనలు 81:7
kirtanalu 81:7
శ్రమలో నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగుచోటనుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలములయొద్ద నిన్ను పరిశోధించితిని
sramalo nivu morrapettaga nenu ninnu vidipinchitini urumu daguchotanumdi niku uttaramichchitini meriba jalamulayodda ninnu parisodhinchitini