Genesis 6:9

This is the account of Noah and his family. Noah was a righteous man, blameless among the people of his time, and he walked faithfully with God.

ఆదికాండము 6:9

adikamdamu 6:9

నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను నోవహు దేవునితో నడచినవాడు

novahu vamsavali ide novahu nitiparudunu tana taramulo nimdarahitudunai yumdenu novahu devunito nadachinavadu