Receive daily verses:

There shall be no night there: They need no lamp nor light of the sun, for the Lord God gives them light. And they shall reign forever and ever.
ప్రకటన గ్రంథము 22:5
prakatana gramthamu 22:5
అక్కడ ఇక రాత్రి ఉండదు దీపకాంతియైనను సూర్యకాంతియైనను వారికి అవసరము లేదు దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము చేయుదురు
Akkada ika ratri umdadu dipakamtiyainanu suryakamtiyainanu variki avasaramu ledu devudaina prabhuve varimida prakasinchunu varu yugayugamulu rajyamu cheyuduru