Receive daily verses:

Help us, God our Savior, for the glory of your name; deliver us and forgive our sins for your name's sake.
కీర్తనలు 79:9
kirtanalu 79:9
మా రక్షణకర్తవైన దేవా నీ నామమహిమార్థమై మాకు సహాయము చేయుము నీ నామమునుబట్టి మమ్మును విడిపించి మా పాపములకు ప్రాయశ్చిత్తము చేయుము
Ma raksanakartavaina deva ni namamahimarthamai maku sahayamu cheyumu ni namamunubatti mammunu vidipinchi ma papamulaku prayaschittamu cheyumu