Receive daily verses:

And everyone who calls on the name of the Lord will be saved; for on Mount Zion and in Jerusalem there will be deliverance, as the Lord has said, even among the survivors whom the Lord calls.
యోవేలు 2:32
yovelu 2:32
ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయువారందరును రక్షింపబడుదురు యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారుందురు శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు
A dinamuna yehova namamunubatti ayanaku prarthanacheyuvaramdarunu raksimpabaduduru yehova selavichchinatlu siyonu komdamidanu yerusalemulonu tappinchukonina varumduru sesinchinavarilo yehova piluchuvaru kanabaduduru