Psalm 66:12

You let people ride over our heads; we went through fire and water, but you brought us to a place of abundance.

కీర్తనలు 66:12

kirtanalu 66:12

మా నెత్తిమీద మనుష్యులు ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులోను నీళ్లలోను పడితిమి అయినను నీవు మమ్మును సమృద్ధిగల చోటికి రప్పించియున్నావు

Ma nettimida manusyulu ekkunatlu chesitivi memu nippulonu nillalonu paditimi ayinanu nivu mammunu samruddhigala chotiki rappinchiyunnavu